బాపు గారి బొమ్మలు .. - Bapu Gari Bommalu


శ్రీ శ్రీ సంధించిన ప్రశ్నలస్త్రానికి బాపు బొమ్మ రూపం 
sri sri sandhinchina prashnalastraaniki bapu bomma roopam 


ఆడపిల్ల సిగ్గు బాపు కుంచెతో మరింత అందం దిద్దుకుంది  !!
aadapilla siggu bapu kunchetho marintha andham diddukundi !!


అర్ధనారీశ్వర తత్వం అర్ధం అయ్యేలా చూపిన చిత్రం 
ardhanaareeswara thatwam ardham ayyela chupina chitram సత్యభామ పెట్టిన ఎక్కు .. బాపు కుంచెతో పదును చెక్కు 
satyabhaama pettina ekku.. bapu kunchetho padhunu chekku


రాధా గోపాళం 
raadhaa gopaalam 

సొగసు చూడతరమా !! 
sogasu chudatharamaa !! 

Marikonni bommalu maro post lo.. Please keep watching for this space.. !!


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి