స్నేహం - Friendship

స్నేహం - Friendship

స్నేహం - Friendship

కులం కుట్రలు చూపినా

మతం మత్తు చల్లినా

డబ్బు దర్పం కప్పినా

రంగు తేడా చెప్పినా

భాష భావం దాచినా

లోకం ముక్కలై చీలినా ...

ఒక్కటై బతికేది .. బతికించేది స్నేహం ఒక్కటే !!

©jaabilamma

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి