స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు - Happy Independence Day 2016

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు - Happy Independence Day 2016

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు - Happy Independence Day 2016

అర్ధరాత్రి అజ్ఞానాన్ని స్వంతత్రమందామా ?

అలుపెరుగని అమరుల కష్టం వ్యర్థం అందామా ?

రోజుకొక నిర్భయ కేసు

చట్టం డబ్బు గాడి దాసు

నాయకుడిపై నమ్మకం రాలేదు వాపసు

మత కల్లోలాలు మన చుట్టు

ఎప్పుడు విరుగుతుంది కుల కుంపట్ల చెట్టు

ఓటరు మాత్రం ఓ పేరడి

అమాయకుడి సమాధిపై మోసగాడి గారడి

ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల ప్రజలకి లభించిన కర్మస్థానం ఈ ప్రజాస్వామ్యం

స్వేచ్చ లేని మనిషి..

శ్వాస లేని జీవి రెండూ ఒకటే..

జైహింద్

©jaabilamma

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి