రేపటి భారతం - India Tomorrow
హమ్మయ్యా ఈరోజు దేశ భక్తితో గడిచిపోయింది ..!
రేపటినుండి మన స్వామి భక్తిని మొదలుపెడదాం..
అమ్మాయిలను గేలి చేస్తూ ..
దేశాన్ని విమర్శిస్తూ..
లంచాన్ని ఇష్టపడుతూ..
రైతును కష్టపెడుతూ.
యువతకు హుక్కా తలుపు తెరుస్తూ..
మద్యం యువత హక్కూ అని అరుస్తూ ..
కులాన్ని ప్రేమిస్తూ ..
మతాన్ని పోషిస్తూ ..
పదండి పోదాం..పదండి పోదాం పరాయి దేశానికి జై కొడుతూ..బానిసలుగా బ్రతుకుతూ..!

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి