ప్రణామం ప్రణామం - Janatha Garage lo Sahityam

ప్రణామం ప్రణామం - Janatha Garage lo Sahityam

ప్రణామం ప్రణామం - Janatha Garage lo Sahityam

ప్రణామం ప్రణామం:

Singer: Shankar Mahadevan

Music Director: Devi Sri Prasad

Lyricist: Ramajogayya Sastry

Koddiga fast beat tho.. manchi sahityam tho unde hero intro song..

Paata modatilo vache lady singer voice chaal bagundi..

Samskrutham, Telugu padalatho nindina ee pata gurinchi telisina ardam tho mee mundu unchuthunnam.. !!

ప్రణామం ప్రణామం ప్రణామం ప్రభాత సూర్యుడికి ప్రణామం

ప్రణామం ప్రణామం ప్రణామం సమస్త ప్రకృతికి ప్రణామం

udayinche suryudiki, chuttu unna prakruthiki vandhanam.

ప్రమోదం ప్రమోదం ప్రమోదం ప్రతి సృష్టి చిత్రం ప్రమోదం

ప్రయాణం ప్రయాణం ప్రయాణం విశ్వంతో మమేకం ప్రయాణం

lokam loni prathi chitram anandhame

Universe tho patuga mana journey chestunnam

మన చిరునవ్వులే పూలు

నిట్టూర్పులు తడి మేఘాలు

mana navvulani poolatho, kanneellani kurise meghalatho compare chesaru..

హృదయమే గగనం

రుధిరం సంద్రం

ఆశే పచ్చదనం

mana gunde aakasham

mana raktham samudram

మారే ఋతువుల వర్ణం

మన మనసుల భావోద్వేగం

సరిగా చుస్తే ప్రకృతి మొత్తం మనలో ప్రతి బింబం

ruthuvulu marinatte manalo feelings kuda maruthay

prakruthi manaki addham la undhi.

నువ్వెంత నేనెంత రవ్వంత

ఎన్నో ఏళ్ళదీ సృష్టి, చరిత

అనుభవమే దాచింది కొండంత

తన అడుగుల్లో అడుగేసి వెళదాం జన్మంతా

ee prakrtuhi, charitra vaati vayasu mundu manam entha?

ఎవడికి సొంతమిదంతా

ఇది ఎవ్వడు నాటిన పంట

ఎవడికి వాడు నాదే హక్కని చెయ్యేస్తే ఎట్టా

Putteppudu theesukuvachindhi ledhu

Poyeppudu theesukelledhi ledhu.. madhyalo nadhi ane hakku evariki..??

తరములనాటి కధంతా

మన తదుపరి మిగలాలంటా

కదపక చెరపక పది కాలాలిది కాపాడాలంటా

ప్రేమించే పెద్దమ్మే ఈ విశ్వం

ఇష్టంగా గుండెకు హత్తుకుందాం

కన్నెర్రయితే నీరైవో కొంచెం

తల్లడిల్లిందో ఈ తల్లి ఏ ఒక్కరు మిగలం

anni puttinchina thalli prakruthi thalli..

kastham chupakunda kapadukundhaam.. ani manchi message tho mugincheseru paatani

ప్రణామం ప్రణామం ప్రణామం ప్రభాత సూర్యుడికి ప్రణామం

ప్రణామం ప్రణామం ప్రణామం సమస్త ప్రకృతికి ప్రణామం

©jaabilamma

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి